AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siri Hanumanth: ఈమె నవ్వితే పువ్వులు కూడా అసూయపడాయి.. ఆమెలాంటి నవ్వు దేవుడు మాకు ఇవ్వలేదే అని..

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 కంటెస్టెంట్‌ సిరి సోషల్ మీడియాలో తన అప్‌డేట్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్‌ని అడ్డుపెట్టుకొని పాపులర్ అవ్వాలని తెగ ట్రై చేస్తున్న వర్కవుట్ కావడం లేదు

Prudvi Battula
|

Updated on: Mar 25, 2023 | 4:10 PM

Share
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 కంటెస్టెంట్‌ సిరి సోషల్ మీడియాలో తన అప్‌డేట్స్‌తో నెటిజన్లను ఫిదా చేస్తోంది

1 / 6
సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్‌ని అడ్డుపెట్టుకొని పాపులర్ అవ్వాలని తెగ ట్రై చేస్తున్న వర్కవుట్ కావడం లేదు

2 / 6
గతంలో మోడలింగ్‌ ప్రపంచంలో ఉండే వాళ్లే సిల్వర్ స్క్రీన్‌పై తళుక్కున మెరిసేవాళ్లు. కాని ప్రెజెంట్ ట్రెండ్ లో సోషల్ మీడియాలో వాళ్లంతా సెలబ్రిటీలు అవుతున్నారు

3 / 6
సోషల్ మీడియాలోట్రెడిషన్ లుక్కులో కనిపించే ఈ అమ్మడు పరువాలు చూపించడంలో తగ్గేదేలే అంటోంది. బిగ్‌బాస్‌ సీజన్‌-6 కంటెస్టెంట్‌ శ్రీహాన్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా బాగా పాపులారిటీ సంపాదించుకొంది

4 / 6
కెరియర్ బిగినింగ్‌లో ఆమె ఓ యూట్యూబ్‌ చానెల్‌లో రిపోర్టర్‌గా, కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది

5 / 6
తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలను చూసి వావ్ అంటున్నారు నెటిజన్లు

6 / 6
Follow Us
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం

72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్

రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!

సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..

అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్

ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..

నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!

ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకు రికార్డులు ఇవే..

అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన సాంగ్..

కోహ్లీ కంటే ఖతర్నాక్.. బ్యాడ్‌లక్‌తో టీమిండియాకు దూరమైన ముగ్గురు