AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajwain Side Effects: ఆరోగ్యానికి మంచిదని వాము ఎక్కువగా తింటున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..

వాము గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మసాలా దినుసుల్లో భాగమైన వామును వంటకాలతో పాటు.. ఔషధంగానూ వినియోగిస్తూ వస్తున్నాం. వాము వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Prudvi Battula
|

Updated on: Apr 15, 2023 | 3:18 PM

Share
వాము గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మసాలా దినుసుల్లో భాగమైన వామును వంటకాలతో పాటు.. ఔషధంగానూ వినియోగిస్తూ వస్తున్నాం. వాము వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వాము గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మసాలా దినుసుల్లో భాగమైన వామును వంటకాలతో పాటు.. ఔషధంగానూ వినియోగిస్తూ వస్తున్నాం. వాము వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1 / 7
ఉదర సంబంధిత సమస్యలు, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వామును విరివిగా వాడుతారు. అంతేకాదు.. ఇందులో వివిధ రకాల ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైరెక్ట్‌గానూ, నీటిలో నానబెట్టి కూడా తింటారు.

2 / 7
అయితే, ఇది అవసరానికి తగినట్లు తింటే మంచిదే.. కానీ, అవసరానికి మించి తింటే మాత్రం పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వామును అధికంగా తీసుకోవడం వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

3 / 7
దీర్ఘకాలికంగా గ్యాస్, గుండెల్లో మంట సమస్యలతో బాధపడేవారు వామును అధికంగా తీసుకుంటారు. అయితే, అతిగా తీసుకుంటే.. గుండెల్లో మంట తగ్గించడానికి బదులుగా.. యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ సమస్య వేధిస్తుంది.

4 / 7
చాలా మందికి అలర్జీ ఉంటుంది. అలర్జీ ఉన్నవారు పొరపాటున వాము తింటే.. తల తిరగడం, వికారం వంటి సమస్యలు వస్తాయి.

5 / 7
వాము నోటిలో మంట కలిగించే అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అయితే, దీనిని అతిగా తినడం వలన నోట్లో పుండ్లు అవుతాయి. అందుకే వామును మితంగా తీసుకోవాలి.

6 / 7
గర్భంతో ఉన్నవారు వాముకు దూరంగా ఉండటం మంచిది. వాము.. పిండం అభివృద్ధిని అడ్డుకుంటుంది.

7 / 7
Follow Us
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!

ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?

అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..

రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు

రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది

పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి

రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్

ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?