Water Side Effects: సమ్మర్ కదా అని నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా.. మోతాదుకు మించి తాగితే అంతే సంగతులు..
అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే సాధ్యమైనంత ఎక్కువగా నీరు తాగాలని నిపుణుల సూచిస్తారు. ఎందుకంటే.. నీరు మీ శరీరానికి హాని కలిగించే కలుషితాలను బయటకు పంపుతుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలని సిఫార్సు చేస్తున్నప్పటికీ, ఎక్కువ నీరు తాగడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.