Uncooked Egg Side Effects: కోడిగుడ్డుని పచ్చిగా కొట్టేసుకొని తాగేస్తున్నారా.. ఈ సమస్యలు ఉన్నవారు వెంటనే మానకుంటే..
గుడ్డు సంపూర్ణ పోషకాల నిలయం. అయితే కొంతమంది గుడ్డుని ఉడకబెట్టుకుని తింటే.. మరికొందరు ఆమ్లెట్, కూరలు వంటివి చేసుకుని తింటారు. కొంతమంది గుడ్డులోని తెల్లని సొనని తిని.. పచ్చని సొన పడేస్తుంటారు. ఇంకొందరు ఉడకబెట్టి గుడ్డుని తింటే.. మరికొందరు పచ్చిగా తింటారు. అవును కొంతమంది కోడిగుడ్డుని పచ్చిగా కొట్టేసుకొని త్రాగేస్తూ ఉంటారు. అయితే ఇలా పచ్చిగా కోడిగుడ్డు తీసుకోవడం మంచిదా చెడ్డదా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే సందేహం చాలామందిలో ఉంది. దానికి పోషకాహార నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
