Shubman Gill: జెర్సీ వేలం.. గిల్ జెర్సీకి ఎంత ధర వచ్చిందో తెలుసా..?
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన శుభ్‌మాన్ గిల్ జెర్సీ ఛారిటీ వేలంలో రూ.5.41 లక్షలకు అమ్ముడైంది. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును రూత్ స్ట్రాస్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. గిల్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా జెర్సీలు కూడా మంచి ధరలకు అమ్ముడయ్యాయి. జూలై 10 నుండి 27 వరకు వేలం జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
