సీరియల్లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
బుల్లితెర సీరియల్స్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కథాంశాలతో ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కథలు కొన్ని సందర్భాల్లో రొటీన్‌గా అనిపించినప్పటికీ.. నటీనటుల సహజమైన నటన, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కారణంగా ఆయా సీరియల్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
