AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరికి మేలు చేయడానికి కదిలి వస్తున్న భారీ గ్రహాలు.. ఈ రాశుల అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Aug 30, 2026 | 7:59 AM

Share

1 / 5
వచ్చే నెలలో ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు తమ స్థానాన్ని మార్చుకోబోతున్నాయి. దీని వలన మహా సంచారం జరగబోతోంది. ఇంకా అలాగే సెప్టెంబర్ లో రెండు రాశులకు వాళ్ళు కూడా అసలు ఉహించలేని అదృష్టాన్ని తీసుకురానుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
కన్య రాశి : కొద్దీ రోజుల్లో వీరి అదృష్టం డబుల్ అవుతుంది. ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తారు. అంతేకాదు, మీ సొంతూరులో భూమి కూడా కొంటారు. కొత్త ఉద్యోగం కూడా వస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు రావడంతో మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషపడతారు. అంతేకాదు, సమాజంలో వీరి గౌరవ పెరుగుతుంది.  కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే  సమయం

3 / 5
తులా రాశి : మీరు మొదలు పెట్టిన పనులకు ఎలాంటి అడ్డంకులు రావు. ఇంకా వీళ్ళు చేసే అన్ని పనుల్లో ఆ దేవుడు అనుగ్రహం  ఉంటుంది. డబ్బు కూడా విపరీతంగా సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడతారు. కుటుంబం సభ్యులతో దేవాలయాలకు వెళ్తారు. మీరు ఈ సమయంలో చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. అసాధ్యం అనుకున్న పనులు చేసి చూపిస్తారు.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్

పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే

ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..

నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?

టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?

రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు