Suresh : 116 కేజీల నుంచి 33 కేజీలకు వచ్చా.. డైట్ సీక్రెట్ చెప్పిన సీనియర్ నటుడు సురేష్..
సీనియర్ నటుడు సురేష్ 59 ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్ రహస్యాలను పంచుకున్నారు. 116 కేజీల నుంచి 87 కేజీలకు బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకున్నారు. గ్రీన్ టీ, ఉడికించిన కూరగాయలు, గ్రిల్డ్ ఆహారం, 16 గంటల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి నియమాలను పాటిస్తూ, సిక్స్ ప్యాక్ కంటే ఫ్లాట్ స్టమక్, ఆరోగ్యం ముఖ్యమని ఆయన చెప్పారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
