ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
అందాల ముద్దుగుమ్మ యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ భోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
మఖానా
భాగ్యశ్రీ భోర్సే
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
ఈ అందాల చిన్నదాని ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఈ అమ్మడుకు విపరీతమైన క్రేజ్ ఉంది.
మఖానా
క్రేజ్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ, మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.
మఖానా
మోడల్‌గా కెరీర్ స్టార్ట్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
మొదటి సినిమా అంతగా హిట్ అందుకోక పోయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫేమ్ సంపాదించుకుంది.
మఖానా
మిస్టర్ బచ్చన్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ వరసగా సినిమాలు క్యూ కట్టాయని చెప్పాలి. ఆంధ్రా కింగ్ తాలూకా , కింగ్ డమ్ వంటి సినిమాల్లో నటించింది.
మఖానా
వరస సినిమాలు
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
కానీ ఈ సినిమాలు ఏవి కూడా ఈ అమ్మడుకు అంతగా హిట్ ఇవ్వలేదని చెప్పాలి. కానీ ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ లెనిన్‌తో సూపర్ హిట్ అందుకుంది.
మఖానా
లెనిన్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు, గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. మొదటి సారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ ఈ చిన్నదానికి తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు.
మఖానా
నటన, గ్లామర్
ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
దీంతో బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ పై కన్నేసిన ఈ బ్యూటీ ఎందులో అవకాశం వచ్చినా నో చెప్పకుండా ప్రతి సినిమాలో నటిస్తోందంట.
మఖానా