Mutton Curry: కర్రీ వెన్నలా సాఫ్ట్‌గా ఉడకాలంటే.. ఇలాంటి మటన్ తీసుకోండి..
నాన్‌వెజ్ ప్రియులకు మటన్ కర్రీ అంటే అమితమైన ఇష్టం. కానీ కొత్తగా వంట నేర్చుకునేవారికి లేదా బ్యాచిలర్స్‌కు మటన్ వండటం కాస్త కష్టమైన పనిగా అనిపిస్తుంది. చాలాసార్లు కూర వండిన తర్వాత ముక్క సరిగ్గా ఉడకక రబ్బరులా, పీచులా గట్టిగా అయిపోతుంటుంది. అయితే మటన్ కొనేటప్పుడే ముందరి కాలు తొడ భాగం (లేత మాంసం, పింక్ కలర్) ఎంచుకోవడం, నూనెలోనే నీరంతా ఇంకిపోయే వరకు అరగంట పాటు సన్నటి సెగపై మగ్గించడం, చల్లటి నీళ్లకు బదులుగా కాచిన వేడినీళ్లను మాత్రమే పోయడం వంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎవరైనా సరే ఎంతో సులభంగా ఎక్స్‌పర్ట్‌లా మటన్ కర్రీ వండవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
