Oats Laddu: ఫిజికల్ ఎనర్జీ కోసం పంచదార లేకుండా బెల్లం పాకంతో క్రంచీగా.. ఓట్స్ మిక్స్‌డ్ సీడ్స్ లడ్డు
హాఫ్ ఇయర్లీ లేదా వార్షిక పరీక్షల సమయంలో పిల్లలు గంటల తరబడి చదువుతూ మానసికంగా, శారీరకంగా తీవ్ర అలసటకు గురవుతుంటారు. ఆ సమయంలో వారికి తక్షణ శక్తినిచ్చే చిరుతిళ్లు అవసరమవుతాయి. అయితే చాలామంది బయట దొరికే బిస్కెట్లు, చిప్స్ లేదా ప్యాక్డ్ స్నాక్స్ ఇస్తుంటారు; ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాంటి వాటికి బదులుగా ఇంట్లోనే రోల్డ్ ఓట్స్, సూపర్ సీడ్స్ మరియు బెల్లంతో ఈ లడ్డు చేసి పెడితే.. ఓట్స్ స్లోగా, స్థిరంగా శరీరానికి శక్తిని విడుదల చేస్తూ పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
