నాన్‌వెజ్ తినని గెస్ట్‌లకు.. చికెన్ కర్రీని మించిన రుచితో పకోడీ కర్రీ
హఠాత్తుగా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో చికెన్, మటన్ లాంటివి వండలేని పరిస్థితి ఉంటే లేదా వారు పూర్తిగా శాకాహారులైతే ఏం చేయాలో పాలుపోదు. అదే సమయంలో ఫ్రిడ్జ్‌లో కూరగాయలు కూడా లేకపోతే సమస్య మరింత పెద్దదవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కేవలం ఇంట్లో నిల్వ ఉండే శనగపిండి, పెరుగు, ఉల్లి-టమాటాలతో నాన్‌వెజ్ గ్రేవీని తలపించేలా ఘుమఘుమలాడే 'శనగపిండి పకోడీ గ్రేవీ కర్రీ'ని అత్యంత రుచికరంగా వండవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
