Onion Cutting: ఇంట్లో ఉల్లిపాయ కొస్తే కన్నీళ్ళు వస్తాయి.. హోటల్‌లో చెఫ్ ఏ ఇబ్బంది లేకుండా చకా చకా ఎలా కోసేస్తారు?

సాధారణంగా ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు వస్తుంటాయి, కానీ చెఫ్‌లతో అలా జరగదు. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నుంచి నీళ్లు ఎందుకు వస్తాయి, దీన్ని ఎలా నివారించాలి, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.

|

Updated on: Dec 10, 2021 | 9:38 PM

ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు వస్తాయి కానీ ఇతర కూరగాయలు కోసేటప్పుడు అలా జరగదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా. విశేషమేమిటంటే, ఉల్లిపాయలు కోసేటప్పుడు సామాన్యులు ఏడ్వడం మీరు తప్పక చూసి ఉంటారు, కానీ చెఫ్‌ల విషయంలో  అలా జరగదు. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నీళ్లు ఎందుకు వస్తాయి, దాన్ని ఎలా ఆపాలి, ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం

1 / 5
కళ్లలో నీళ్లు రావడానికి ప్రధాన కారణం ఉల్లిపాయలో ఉండే రసాయనమే.  దీనిని సిన్-ప్రొపాంథైల్-ఎస్-ఆక్సైడ్ అంటారు.  ఉల్లిపాయను కోసినప్పుడు, అందులో ఉండే ఈ రసాయనం కళ్లలో ఉండే లాక్రిమల్ గ్రంధిని ప్రేరేపిస్తుంది, దీని కారణంగా కళ్లలో నుంచి నీళ్లు రావడం ప్రారంభమవుతుంది.  ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకూడదనుకుంటే.. దీని కోసం కోసే పద్ధతి మార్చుకోవాలి.

2 / 5
వంట మనిషి ఉల్లిపాయను కోసినప్పుడు అతని కళ్లలో నుంచి నీళ్లు రాకపోవడం మీరు తప్పక చూసి ఉంటారు.  దీనికి ప్రత్యేక కారణం ఉంది.  ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు కళ్లలో నీళ్లు రాకూడదనుకుంటే దీని కోసం చాలా పదునైన కత్తిని వాడండి’ అని చెఫ్ విన్సెంట్ ఒలివారి చెప్పారు.  కఠినమైన కత్తులతో పోలిస్తే పదునైన కత్తులు అతితక్కువ కన్నీళ్లను తెస్తాయి.  ఇది కాకుండా, కన్నీళ్లు ఆపడానికి మరొక మార్గం ఉంది.

3 / 5
ఉల్లిపాయ ఎగువ భాగాన్ని కట్ చేసి, ఉల్లిపాయను 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలో ఉండే సల్ఫ్యూరిక్ సమ్మేళనం బయటకు వచ్చి నీటిలో చేరుతుంది. 20 నిమిషాల తర్వాత కటింగ్ చేస్తే కళ్లలో నుంచి నీళ్లు రావు. చాలా మంది చెఫ్‌లు కూడా అదే చేస్తారు కాబట్టి వారి కళ్లలో నుంచి నీళ్లు రావడం లేదు. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ రుచి తగ్గుతుందని కొందరు నమ్ముతున్నారు.

4 / 5
Onion Cutting: ఇంట్లో ఉల్లిపాయ కొస్తే కన్నీళ్ళు వస్తాయి.. హోటల్‌లో చెఫ్ ఏ ఇబ్బంది లేకుండా చకా చకా ఎలా కోసేస్తారు?

5 / 5
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో