Men At Risk: పురుషుల్లో అవి తగ్గిపోతున్నాయట..! ఇక మానవాళి నశించిపోవడమేనా? విస్తుగొల్పుతున్న పరిశోధన ఫలితాలు
మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన శైలిలో వస్తున్న మార్పులు.. మానవాళి పై తీవ్ర ప్రభావం చూపిస్తుంటే.. మరోవైపు వరసగా వైరస్ లు భయబ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఇప్పుడు శాస్త్రజ్ఞులు మానవ మనుగడపై సంచలన విషయాలను వెల్లడించారు.
Most Read Stories