2. రోసరీ పీ: ఈ అందంగా కనిపించే చెట్టు చాలా ప్రమాదకరమైనది. దాని విత్తనాలు ఎర్రగా ఉంటాయి. కింద నల్లగా ఉంటుంది. దీనిని వాడుక భాషలో గురివింద గింజ అంటారు. ఇది పొరపాటున ఎవరైనా తింటే మరణమే శరణ్యం. ఇంతకు ముందు ఈ విత్తనాలను నగల తయారీకి ఉపయోగించినప్పటికీ, అది చాలా ప్రమాదకరమైనదని తెలిసిన తరువాత వినియోగించడం మానేశారు.