Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Cleaning: అన్నం వండటానికి ముందు బియ్యం కడుతున్నారా? దీని వెనుకనున్న సైంటిఫిక్ రీజన్స్ మీకోసం..

అన్నం వండటానికి ముందుగా బియ్యాన్ని ఒకటి లేదా రెండుసార్లు కడుగుతారు. అయితే, బియ్యం ఎందుకు కడుగుతారు అనే దానికి సాధారణ కారణాలతో పాటు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఇవాళ అవేంటో మనం తెలుసుకుందాం..

Shiva Prajapati

|

Updated on: Jun 26, 2023 | 12:50 PM

అన్నం వండటానికి ముందుగా బియ్యాన్ని ఒకటి లేదా రెండుసార్లు కడుగుతారు. అయితే, బియ్యం ఎందుకు కడుగుతారు అనే దానికి సాధారణ కారణాలతో పాటు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఇవాళ అవేంటో మనం తెలుసుకుందాం..

అన్నం వండటానికి ముందుగా బియ్యాన్ని ఒకటి లేదా రెండుసార్లు కడుగుతారు. అయితే, బియ్యం ఎందుకు కడుగుతారు అనే దానికి సాధారణ కారణాలతో పాటు, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఇవాళ అవేంటో మనం తెలుసుకుందాం..

1 / 6

2 / 6
కొన్ని రకాల బియ్యం, గ్లూటినస్ రైస్, మీడియం గ్రెయిన్ రైస్, జాస్మిన్ రైస్‌లలో జిగట పొర ఉంటుంది. ఇది పిండిపదార్థం వల్ల రాదు. వంట సమయంలో విడుదలయ్యే ‘అమిలోపాక్టాన్’ కారణంగా ఈ జిగట వస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. గ్లూటినస్ బియ్యం ఎక్కువ జిగటగా, గట్టిగా ఉంటాయి.

3 / 6
చాలా మంది ప్రజలు బియ్యం కడగటం వల్ల పరిశభ్రంగా ఉంటాయని అనుకుంటారు. ఇది కూడా ఒకవంతు నిజమే అయినప్పటికీ.. బియ్యంపై దుమ్ము, దూళితో పాటు.. తక్కువ మొత్తంలో లోహపు పొడి కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాకరం. అందుకే, బియ్యం కడగడం వల్ల దానిపై ఉన్న 90 శాతం వ్యవర్థాలు తొలగిపోతాయని అధ్యయనం చెబుతోంది.

4 / 6
ప్రస్తుత టెక్ యుగంలో ఇప్పుడిప్పుడే క్విక్ రెడీ రైస్ అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మైక్రోప్లాస్టిక్స్ అనేక రకాలుగా బియ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. అయితే, బియ్యం కడగడం వలన 40 శాతం మైక్రోప్లాస్టిక్స్‌ వంట చేయడానికి ముందే బయటకు పోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

5 / 6
కాగా, బియ్యం కడగడం వలన అందులోని రాగి, ఐరన్, జింక్ వంటి పోషకాలు కూడా పోతాయని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే అన్నం మాత్రమే తినేవారు.. బియ్యాన్ని అధికంగా కడగడం కూడా ప్రమాదకరమే అని చెబుతున్నారు.

6 / 6
Follow us