AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గానకోకిల జానకమ్మకి ఇష్టమైన ఫుడ్ ఇదే.. భోజనంలో ఆ ఒక్కటి ప్రతి రోజూ ఉండాల్సిందే

ఎస్ జానకి (జానకమ్మ ) కేవలం ఒక పేరు, ఒక మనిషి మాత్రమే కాదు. అంతకి మించిన గానకోకిల అని చెప్పుకోవాలి. ఎందుకంటే, ఆమె పాడిన ప్రతి పాట కోట్లాది మంది మెప్పును పొందాయి. ధనుష్ హీరోగా నటించిన సినిమాలో అమ్మా అమ్మా అనే అనే పాట అందరి మనుసులను కదిలించాయి. ఆ పాటను అంత గొప్పగా పాడింది. అయితే, ఇప్పుడు ఆ గాత్రం మూగపోయింది. అనారోగ్య సమస్యల కారణంగా ప్రముఖ గాయని ఎస్‌.జానకి కన్నుమూశారు.

Prasanna Yadla
|

Updated on: Jul 12, 2026 | 3:23 PM

Share

1 / 5

అయితే, ఈ క్రమంలోనే ఆమె గురించి తెలుసుకోవడనికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఆమె అంత గొప్పగా పాడటానికి ఆమె తీసుకున్న హెల్తీ డైట్ కూడా. జానకమ్మ  నేరుగా ఎక్కడా చెప్పలేదు కానీ, ఆమె అనుచరులు పలు ఇంటర్వ్యూల్లో ఆమెకి ఎలాంటి ఫుడ్ ఇష్టమో? ఏయే ఏయే ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారో వెల్లడించారు అవేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5

ఉదయం టిఫిన్స్ లో ఇది ఉండాల్సిందే.. జానకమ్మ ఎక్కువగా ఇంటి ఫుడ్ తినేవాళ్లు అట. అయితే, టిఫిన్స్ లో ఇడ్లీ తినేవాళ్లు. వర్క్ చేసేటప్పుడు మరి, హెవీగా కాకుండా లైట్ ఫుడ్స్ తినే వాళ్ళు. ఎప్పటి నుంచో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ తప్పక ఉండేదని చెప్పారు. తన జీవితంలో ఎక్కువగా సాత్వికమైన ఆహారాలను మాత్రమే తీసుకునేది.

3 / 5
గానకోకిల ఎస్ జానకమ్మ సాంబార్ అన్నం, పులిహోర  చాలా ఇష్టంగా తినేవాళ్లు. ఇంకా చెప్పాలంటే  తినే ఆహారాల్లో మసాలాలు తక్కువ ఉన్నవే తీసుకునేవాళ్లు.  ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్లు. ఇంటి నుంచి తెచ్చిన ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళని ఆమె అనుచరులు చెబుతున్నారు. అందుకే అన్ని పాటలు పాడగలిగారెమో.

4 / 5
ఇంకా జానకమ్మ భోజనంలో పెరుగు తప్పనిసరిగా ఉండాల్సిందే అట. ఏది మిస్ చేసిన పెరుగు అన్నాన్ని అసలు మానేయకుండా తింటుంది అట అంత ఇష్టమని చెబుతున్నారు. ఇంటి ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని జానకమ్మ  వల్ల మరోసారి రుజువైంది.

5 / 5
Follow Us
అమెరికాలో ఓనం సంబరాలు: అరిటాకులో సద్య వడ్డిస్తున్న రెస్టారెంట్లు

తొలిసారి విశాఖపట్నంలో కామిక్ కాన్ ఇండియా ఈవెంట్.. ఎప్పుడంటే

'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తలదన్నే సిరీస్ ఇంకొకటి ఉందా..?

రవితేజ 'ఇరుముడి' సినిమాపై రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?

పాకాల అడవుల్లో విదేశీ గద్ద హల్‌చల్.. అరుదైన పక్షిని చూసి అవాక్కైన

వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్న వన్యప్రాణులు.. గర్భిణీ చుక్కల జింక..

ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనంతో దారితప్పిన మైనర్లు.. భారీ దొంగతనం..

దేశ యువత, క్రీడాకారులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం..!

సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..

అమ్రపాలి భయపడిన దయ్యాల బంగ్లా.. 57 మంది కలెక్టర్ల జ్ఞాపకాలు..