నమ్మలేని నిజాలు.. అసలుకే ఎసరు పెట్టేది స్మార్ట్ ఫోనే.. మీ రిలేషన్ బాగుండాలంటే ఇలా చేయండి..
నేటి కాలంలో సంబంధాన్ని కాపాడుకోవడం లేదా కాలక్రమేణా దాని బలాన్ని పెంచుకోవడం చాలా కష్టంగా మారింది. ఇంతకుముందు ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణం మూడో వ్యక్తి... కానీ నేటి కాలంలో ఫోన్‌లు, సోషల్ మీడియా కూడా సంబంధాలకు పెను ముప్పుగా మారాయి. అయితే.. మొబైల్ ఫోన్‌ని ఉపయోగించడం తప్పనిసరి అయితే.. అతిగా ఉపయోగించడం వల్ల సంబంధాలలో చీలిక ఏర్పడుతుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
