భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే.. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. అయితే, అనేక కారణాల వల్ల భార్యాభర్తలు విడాకుల వరకు వెళతారు. అయితే, తాజాగా అధ్యయనంలో భార్య భర్తల మధ్య విడాకులకు షాకింగ్ రీజన్ వెల్లడైంది. ఆ రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా అధ్యయనం ప్రకారం.. నిద్ర లేకపోవడం కూడా విడాకులకు దారి తీస్తుందట. సైకలాజికల్ టుడే ప్రకారం.. నిద్రలేమి మీలో కోపాన్ని పెంచడమే కాకుండా.. మీ సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది.

సరిపడా నిద్రలేని కారణంగా భావోద్వేగ సమస్యలను పెంచుతుంది. మానసికంగా చికాకులో ఉంటారని ఈ అధ్యయనంలో తేలింది. దాదాపు 700 మందిపై అధ్యయనం చేశారు. యూఎస్, ఐరోపాలో ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనలో నిద్ర సరిగా లేకపోవడం వల్ల వారిలో కోపం పెరిగినట్లు గుర్తించారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల, కెఫిన్ తీసుకోవడం తగ్గించడం వల్ల ఈ నిద్రలేమి సమస్యల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పరిశోధనలో తేలిన కీలక అంశం ఏంటంటే.. ఎక్కువ మంది పురుషులే సరిగ్గా నిద్రపోవడం లేదట.