Reheat Food: మిగిలిపోయిన అన్నం మళ్లీ వేడి చేసుకుని తింటున్నారా? ఈ విషయం తెలిస్తే ఇక ఎప్పటికీ అలా చేయరు..

సాధారణంగా ఇంట్లో తయారు చేసుకునే లేదా బయటి ఆహారాలు వండిన వెంటనే లేదా కొంత సమయం తర్వాత తింటుంటాం. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో దాచుకుని మళ్లీ వేడిచేసుకుని తినే అలవాటు మనలో చాలా మందికి ఉంది. ఐతే ఇలా ఒకసారి వండిన ఆహారాన్ని..

|

Updated on: Sep 10, 2022 | 11:01 AM

సాధారణంగా ఇంట్లో తయారు చేసుకునే లేదా బయటి ఆహారాలు వండిన వెంటనే లేదా కొంత సమయం తర్వాత తింటుంటాం. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో దాచుకుని మళ్లీ వేడిచేసుకుని తినే అలవాటు మనలో చాలా మందికి ఉంది. ఐతే ఇలా ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటే ఆరోగ్యానికి హాని కలిగించే విషంగా తయారవుతాయని మీకు తెలుసా? ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల్ల విషపూరితం అవుతాయని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

1 / 5
పోషకాలు అధికంగా ఉండే గుడ్లను, వాటితో చేసిన ఆహార పదార్ధాలను మళ్లీ వేడి చేసి తింటే, ఆరోగ్యానికి హానితలపెట్టే విషంగా మారతుంది. గుడ్డుతో చేసిన వంటకాలను మళ్లీ వేడి చేయడం వల్ల దాని రుచి మారుతుంది కూడా.

2 / 5
రోజూ మనం తినే అన్నం, మిగిలిపోతే మళ్లీ వేడిచేసుకుని తినడం ఇక మీదట మానుకోవాలి. ఎందుకంటే దానిని మళ్లీ వేడి చేయడం వల్ల శరీరంలో విషంలా పనిచేస్తుంది.

3 / 5
ఆకు కూరల్లో పాలకూర చాలా స్పెషల్‌. ఎందుకంటే పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూర పనీర్‌తో తయారు చేసిన వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఐతే పాలకూర పనీర్‌ను మళ్లీ వేడి చేసి తింటే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది.

4 / 5
మన దేశంలో ప్రతి ఇంట్లో కనిపించే కూరగాయల్లో ఆలు కూడా ఒకటి. బంగాళాదుంపలను ఒకసారి ఉడికించిన తర్వాత మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇలా వేడిచేయడం మూలంగా క్లోస్ట్రిడియం బోటులినమ్‌ చర్య జరుగుతుంది. ఈ చర్యకు లోనైన బంగాళా దుంపలను తింటే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.

5 / 5
Follow us
Latest Articles
ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!

గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..

సమ్మర్‌లో పిస్తా తింటే ప్రమాదమా.? నిపుణులు ఏమంటున్నారంటే..

'ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో'.. సంజీవ్ గోయెంకాపై షమీ ఆగ్రహం

ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో నిద్ర..

మట్టిలో పాతిపెట్టిన చిన్న కుండ.. దొరికిన పురాతన నిధి..

రొమాంటిక్ సీన్ తర్వాత ఒళ్ళంతా దద్దుర్లు వచ్చాయి.. హీరోయిన్..

ఛీ.. ఇదేం వంటకం! స్పెషల్‌ డిష్‌ పేరిట రెస్టారెంట్‌ నిర్వాకం..

వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుందా.? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే..

అక్షయ తృతీయ రోజున మొగిలయ్యకు సాయం చేసిన జగతి మేడమ్..వీడియో

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..

డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!

రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట