ఈ ఫుడ్స్ మీ పిల్లలకు పెడుతున్నారా ?? అయితే వాళ్ళు చాలా డేంజర్ లో ఉన్నట్లే !! 

ఈ కాలంలో పిల్లలకు స్నాక్స్ కింద అనేక రకాల జంక్ ఫుడ్స్ పెడుతున్నారు తల్లి దండ్రులు. పిల్లలకు వారికి దగ్గరవుతారు అనే ఉద్దేశంతో  చాక్లెట్ లేదా ఐస్‌క్రీమ్‌ కొనిపెడుతుంటారు మరికొంతమంది పేరెంట్స్. కానీ ఇలాంటి జంక్ ఫుడ్స్ పెట్టటం వల్ల మీ పిల్లలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారిలో రోగనిరోధక శక్తి  తగ్గిపోతుంది. రెగ్యులర్‌గా పిల్లలు తినే ఈ జంక్‌ఫుడ్స్‌ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. పిల్లల ఎక్కువగా తినే జంక్ ఫుడ్స్ లో చిప్స్ ఎక్కువగా తింటుంటారు. ఈ చిప్స్ తినడం వల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది

|

Updated on: May 10, 2024 | 6:30 PM

ఈ కాలంలో పిల్లలకు స్నాక్స్ కింద అనేక రకాల జంక్ ఫుడ్స్ పెడుతున్నారు తల్లి దండ్రులు. పిల్లలకు వారికి దగ్గరవుతారు అనే ఉద్దేశంతో  చాక్లెట్ లేదా ఐస్‌క్రీమ్‌ కొనిపెడుతుంటారు మరికొంతమంది పేరెంట్స్. కానీ ఇలాంటి జంక్ ఫుడ్స్ పెట్టటం వల్ల మీ పిల్లలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారిలో రోగనిరోధక శక్తి  తగ్గిపోతుంది. రెగ్యులర్‌గా పిల్లలు తినే ఈ జంక్‌ఫుడ్స్‌ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. 

1 / 8
పిల్లల ఎక్కువగా తినే జంక్ ఫుడ్స్ లో చిప్స్ ఎక్కువగా తింటుంటారు. ఈ చిప్స్ తినడం వల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.. ఎందుకంటే వీటిలో  కొవ్వులు, ఉప్పు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

2 / 8
మరొకటి నూడుల్స్‌.. వీటిని చాలా త్వరగా వండవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువగా పిల్లలకు నూడుల్స్‌ పెడుతుంటారు పేరెంట్స్. కానీ ఈ నూడుల్స్‌లో ఉప్పు క్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయి.  దీంతో బరువు పెరగడం తో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

3 / 8
ఈ కాలం లో పిల్లలు నుండి పెద్దవారి వరకు పిజ్జాలు తినటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పిజ్జాలలో చీజ్, సాస్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే చాలా ఎక్కువ కేలరీలు శరీరంలో పేరుకుపోతాయి. దీని వల్ల పిల్లల్లో జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చు.

4 / 8
పిజ్జాల తో పాటు బర్గర్లను చాలా ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. వాటిలో ప్రిజర్వేటివ్స్, కృత్రిమ పదార్థాలు మిక్స్ చేస్తారు. వీటిలో చాలా ఎక్కువ కేలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి దీర్ఘకాలికంగా హాని కలిగిస్తాయి.

5 / 8
ప్యాకేజ్డ్‌ ఫుడ్స్ లో చాలా తక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. పిల్లలు వీటిని తినడం ద్వారా ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముందుగా ప్యాక్డ్‌ స్నాక్స్‌లో సాధారణంగా ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, రక్తపోటు, షుగర్ వ్యాధి వంటి వ్యాధులకు దారితీస్తాయి.

6 / 8

షుగరీ క్యాండీస్, చాక్లెట్లలో ఎక్కువ చక్కెర ఉంటుంది. పిల్లలు ఇవి తింటే దంతాలు పాడైపోవచ్చు. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు వంటి నోటి అనారోగ్యాలకు దారితీస్తుంది. వీటిలో ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రసాయనాలు, కేలరీలు సైతం అతిగా ఉంటాయి.

7 / 8
చాలా రకాల చికెన్ నగ్గెట్స్‌లో మాంసం, కొవ్వు, కేలరీలు పెంచే ఇతర పదార్థాలు ఉంటాయి. వీటిని నూనెలో వేయించడం వల్ల కూడా కొవ్వు, కేలరీలు పెరుగుతాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి, పిల్లలకు ఇవ్వకుండా ఉండటమే మంచిది.

8 / 8
Follow us
Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి

కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో

ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..

జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌

జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే

ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..

ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు

కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం

కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ