Tamannaah Bhatia: వావ్.. తమన్నానా మజాకా.? అట్లుంటది మరి తమన్నాతో.!

కొన్ని మాటలు గాలికన్నా వేగంగా ట్రావెల్‌ చేస్తుంటాయి. మొన్నటికి మొన్న సౌత్‌లో తమన్నా ఐటమ్‌ సాంగ్‌ గురించి ఓ మాట వినిపించింది. ఇప్పుడు నార్త్ లో అదే మాటను నిజం చేసి చూపించారు మేకర్స్. సౌత్‌ మాటను తప్పుబట్టినవారు నార్త్ లో వాస్తవంలోకి వచ్చినందుకు చూసి ఆనందిస్తున్నారు. తమన్నానా మజాకా.? అట్లుంటది మరి ఆమెతో.! వా నువ్‌ కావాలయ్యా అని తమన్నా ఈ మధ్య ఆడిపాడిన సాంగ్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది.

Anil kumar poka

|

Updated on: Jul 26, 2024 | 7:17 PM

కొన్ని మాటలు గాలికన్నా వేగంగా ట్రావెల్‌ చేస్తుంటాయి. మొన్నటికి మొన్న సౌత్‌లో తమన్నా ఐటమ్‌ సాంగ్‌ గురించి ఓ మాట వినిపించింది. ఇప్పుడు నార్త్ లో అదే మాటను నిజం చేసి చూపించారు మేకర్స్.

1 / 7
సౌత్‌ మాటను తప్పుబట్టినవారు నార్త్ లో వాస్తవంలోకి వచ్చినందుకు చూసి ఆనందిస్తున్నారు. తమన్నానా మజాకా? అట్లుంటది మరి ఆమెతో.! వా నువ్‌ కావాలయ్యా అని తమన్నా ఈ మధ్య ఆడిపాడిన సాంగ్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది.

2 / 7
అప్పటిదాకా ఏమాత్రం బజ్‌ లేని ప్రాజెక్టుకు ఆ ఒక్క పాటే ఎక్కడ లేని హైప్‌ తీసుకొచ్చింది. అందుకే సినిమాలో ఏం లేకున్నా తమన్నాతో ఓ సాంగ్‌ చేయిస్తే చాలని అన్నారు తమిళ తంబిలు.

3 / 7
వా నువ్ కావాలయ్యా ఇంపాక్ట్ ఆ రేంజ్‌లో ఉంది మరి.. సౌత్‌లో ఆమెకున్న క్రేజ్‌ని గమనించారేమో... నార్త్ వాళ్లు కూడా తమన్నా స్టెప్పులకు ఫిదా అవుతున్నారు.

4 / 7
శ్రద్ధా కపూర్‌, రాజ్‌ కుమార్‌ రావు జంటగా నటిస్తున్న సినిమాలో తమన్నా సాంగ్‌ని ఇంక్లూడ్‌ చేశారు. తమన్నా స్టెప్పులు చూసి ఇన్నాళ్లూ ఈ బ్యూటీ సౌత్‌కే ఎందుకు పరిమితమయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి నార్త్ సైడ్‌ నుంచి.

5 / 7
పొరుగు భాషల్లోనే కాదు.. తెలుగులోనూ తమన్నా స్పెషల్‌ సాంగులకు ఎప్పుడూ క్రేజ్‌ ఉంది. టాప్‌ హీరోల సినిమాల్లో పాటలంటే ఎప్పుడూ నో చెప్పలేదు ఈ బ్యూటీ.

6 / 7
ఓ వైపు పక్కా కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటి పాటలతో మెప్పిస్తూనే ఉన్నారు. త్వరలో తెలుగులో మరో సారి కాలు కదిపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.

7 / 7
Follow us