AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు

వచ్చే నెలలో రాహువు, శుక్రుడు ఎదురెదురు రానున్నాయి. దీని వల్ల రెండు రాశుల వారికి సంపద రెట్టింపు కానుంది. కెరీర్లో అధ్బుత మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీరు మనుసులో ఏం అనుకుంటే అది జరుగుతుంది. మీరు పని చేస్తున్న ఆఫీసులో ప్రమోషన్ కూడా వస్తుంది. మీరు చేసే పనుల్లోస్నేహితులు తోడుగా ఉంటారు.

Prasanna Yadla
|

Updated on: Jun 27, 2026 | 9:03 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

1 / 5

 వచ్చే నెలలో రాహువు, శుక్రుడు ఎదురెదురు  రానున్నాయి. దీని వల్ల  రెండు  రాశుల వారికి  సంపద  రెట్టింపు కానుంది. కెరీర్లో అధ్బుత మార్పులు వస్తాయి.  ఈ సమయంలో మీరు మనుసులో ఏం అనుకుంటే అది జరుగుతుంది. మీరు పని చేస్తున్న ఆఫీసులో ప్రమోషన్ కూడా వస్తుంది. మీరు చేసే పనుల్లోస్నేహితులు  తోడుగా ఉంటారు.

వచ్చే నెలలో రాహువు, శుక్రుడు ఎదురెదురు రానున్నాయి. దీని వల్ల రెండు రాశుల వారికి సంపద రెట్టింపు కానుంది. కెరీర్లో అధ్బుత మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీరు మనుసులో ఏం అనుకుంటే అది జరుగుతుంది. మీరు పని చేస్తున్న ఆఫీసులో ప్రమోషన్ కూడా వస్తుంది. మీరు చేసే పనుల్లోస్నేహితులు తోడుగా ఉంటారు.

2 / 5
మీన  రాశి:  ఈ రాశి వారి జీవితంలో కొత్త మలుపులు వస్తుంటాయి. మీ ఊహకు కూడా అందని  పెద్ద పెద్ద అవకాశాలతో జీవితం మొత్తం మారుతుంది. ఆర్థిక సమస్యలు నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఇంకా వీరి అప్పులు మొత్తం  క్లియర్ అవుతాయి. మొత్తం వీరికి అనుకూలంగా మారుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు. మీరు ఏదైనా పని చేసేటప్పుడు మీ ఇంటి సభ్యులకు చెప్పి చేయండి. ఇంకా పెండింగ్ పనులన్నీ  కూడా పూర్తి చేస్తారు.

3 / 5
మిథున రాశి : మీరు మొదలు పెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో మనసులో కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇదే మంచి సమయం. స్నేహితులు కూడా మీకు మద్దతుగా ఉంటారు.ఇంకా మీకు సరిపోని  వాళ్ళు మీ నుంచి దూరమవుతారు.  దైవ బలం తోడుగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏం చేయాలేరు ఇంకా భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి  సంతోషంగా గడుపుతారు. కొత్తగా వ్యాపారాలు మొదలు అధిక లాభాలు వస్తాయి. వీరి అదృష్టం కూడా రెట్టింపు  అవుతుంది.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్

1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!

విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..

రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!

క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే

ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..

ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..

అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్