Alcohol: ఈరోజే ఆల్కహాల్ అలవాటును వదిలేయండి.. 30 రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి..
మద్యం సేవించడం మానేయడం ఎలా అని మనలో చాలా మంది ఆలోచిస్తుంటారు. ఆల్కహాల్ తాగడం వల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది. మీరు మద్యపానం మానేస్తే, 3-4 వారాలలో రక్తపోటు సాధారణ స్థితికి వచ్చేస్తుంది. అది ఎలా అంటే..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
