Potato Side Effects: ఆలూతో పరేషాన్‌.. ఎంత ఇష్టమైనా దూరంగా ఉండాల్సిందే!

పిల్లలు, పెద్దలు ఇష్టపడే ఆహారాల్లో మొదట చెప్పుకునేది ఆలూ ఫ్రైనే. పప్పు, చారు, సాంబారుకు కాంబినేషన్‌గా బంగాళాదుంపల్ని ఫస్ట్‌ ఛాయిస్‌గా ఎంచుకుంటారు. ఉడికించిన కూరగాయల నుంచి వేయించిన ఫ్రైలు, మాంసం, గుడ్డు ఇలా ఏ వంటకం అయినా బంగాళాదుంపలు కాంబినేషన్‌ తప్పకుండా ఉంటుంది..

|

Updated on: Aug 16, 2024 | 1:35 PM

పిల్లలు, పెద్దలు ఇష్టపడే ఆహారాల్లో మొదట చెప్పుకునేది ఆలూ ఫ్రైనే.  పప్పు, చారు, సాంబారుకు కాంబినేషన్‌గా బంగాళాదుంపల్ని ఫస్ట్‌ ఛాయిస్‌గా ఎంచుకుంటారు. ఉడికించిన కూరగాయల నుంచి వేయించిన ఫ్రైలు, మాంసం, గుడ్డు ఇలా ఏ వంటకం అయినా బంగాళాదుంపలు కాంబినేషన్‌ తప్పకుండా ఉంటుంది.

1 / 5
అయితే బంగాళదుంపల్లో విటమిన్లు, ఖనిజాలు వంటి బహుళ పోషకాలను ఉన్నప్పటికీ, వీటిల్లో అధిక స్థాయిలో గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి అందరి ఆరోగ్యానికి మేలు చేయవు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బంగాళదుంపలు అస్సుల తినకూడదు.

2 / 5
బంగాళదుంపల్లో చాలా ఎక్కువ స్థాయిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. వీటిల్లో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. కాబట్టి మధుమేహ రోగులు బంగాళదుంపలు అస్సలు తినకూడదు.

3 / 5
బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే వాటిల్లో సోయాబీన్స్ ఒకటి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం.. సోయాబీన్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
బంగాళదుంపలు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతో పాటు చేతులు, కాళ్లలో వాపు వస్తుంది. మీకూ ఈ సమస్య ఉంటే బంగాళదుంపలను తినకపోవడమే మంచిది. అలాగే బంగాళదుంపలు తిన్న తర్వాత చాలా మంది ఎసిడిటీ సమస్యలతో బాధపడుతుంటారు. మీరూ ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటే బంగాళదుంపల వంటలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా బంగాళాదుంప కూరలకు తక్కువ మసాలాలు వేయాలి. చిప్స్, ఆలూ-పరోటా వంటి వేయించిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.

5 / 5
Follow us
అందరి జాతకాలు చెప్పే.. వేణు స్వామికి జాతకం ఎవరు చెబుతారు.?

ఇక నుంచి Jr.NTR కాదు Mr.NTR | సమంతతో డేటింగ్‌.? అసలు ఎవరీ రాజ్‌.?

హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?

పవర్లోకొచ్చాక పవన్ ఎలా పని చేస్తున్నారు.? డిప్యూటీ సీఎం మార్క్.!

వయసు పెరిగినా యంగ్‌గా కనిపించాలా.? అయితే ఇది మీ కోసమే.!

పిల్లిని కాపాడేందుకు యువకుడి ఖతర్నాక్‌ ఐడియా.. వీడియో వైరల్.!

శ్రీశైలంలో మళ్లీ చిరుత.. ప్రహరీ గోడమీదుగా ఇంటిఆవరణలోకి ఎంట్రీ.

నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.!

శ్రీహరి కోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3.. లైవ్

అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.!