Balaraju Goud |
Updated on: Mar 27, 2021 | 1:37 PM
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలుగానూ ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
తొలి దశ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బెంగాల్‌లో తొలి దశ 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరుగుతుంది.
కరోనా నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు
ఓటర్లు భౌతిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
West Bengal Election 2021 Phase 1 Voting Live
రెండు రాష్ట్రాల్లోని మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగింది.