YS Sharmila: వైఎస్ షర్మిలతో ప్రముఖుల భేటి.. రాజకీయ ప్రమేయం లేదంటున్న సెలబ్రిటీలు.!
Ravi Kiran |
Updated on: Mar 19, 2021 | 5:34 PM
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల. లోటస్ పాండ్‌లో పలువురి ప్రముఖలతో వైఎస్ షర్మిల భేటి. మర్యాదపూర్వకంగా షర్మిలను కలిసిన...
Mar 19, 2021 | 5:34 PM
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల
లోటస్ పాండ్‌లో పలువురి ప్రముఖలతో వైఎస్ షర్మిల భేటి
మర్యాదపూర్వకంగా షర్మిలను కలిసిన సానియా మీర్జా సోదరి అనం మీర్జా
షర్మిలతో భేటి అయిన అజారుద్దిన్ తనయుడు అసద్
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి