Water Metro: ఏసీ, వైఫై.. ఇలా ఎన్నో సకల సౌకర్యాలతో వాటర్ మెట్రో.. ఫొటోలు చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే..
అచ్చం మెట్రో రైలు తరహాలోనే.. కళ్లు జిగేల్ అనేలా వాటర్ మెట్రో అందుబాటులోకి రానుంది. ఏసీ, ఫ్రీ వైఫై.. ఇలా ఎన్నో సకల సౌకర్యాలతో వాటర్ మెట్రో అందుబాటులోకి రానుంది. ప్రధాని మోడీ కొచ్చి వాటర్ మెట్రోను ప్రారంభించనున్నారు. రేపటినుంచి కొచ్చిలో అందుబాటులో రానున్న వాటర్ మెట్రో ఎలా పనిచేస్తుంది.. అసలు ఈ మెట్రో ఉద్దేశ్యం ఏంటి? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోండి..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
