Modi Road Show: హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్ షో.. అన్నీ విశేషాలే..! అడుగడునా జననీరాజనం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రధాని నరేంద్రమోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ప్రధాని మోదీ రోడ్ షో వీర సావర్కర్ విగ్రహం వరకు కొనసాగింది.. మోదీ రోడ్ షో నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గల నుంచి జనసమికరణ చేశారు బీజేపీ శ్రేణులు. మోదీ రోడ్ షో సాగినంత దూరం అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
