AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: వయనాడ్‌లో ప్రధాని మోదీ పర్యటన.. సీఎం విజయన్‌తో కలిసి ఏరియల్ వ్యూ.. ప్రకృతి విధ్వంసం ఫొటోలు..

Subhash Goud
|

Updated on: Aug 10, 2024 | 1:48 PM

Share
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 413 మందికిపైగా మృతి చెందగా.. మరో 200 మంది ఆచూకీ గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన నరేంద్ర మోడీ శనివారం వయనాడ్‌లో పర్యటించారు.

1 / 5
సహాయ, పునరావాస చర్యలను సమీక్షించేందుకు మోడీ హెలికాప్టర్‌లో కేరళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌తో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

2 / 5
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు ప్రధాని మోడీ.

3 / 5
వయనాడ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని పరిశీలించారు.

4 / 5
ఏరియల్‌ సర్వేలో ఇరువజింజి పూజ (నది) ముండక్కై, చూరల్‌మల ప్రాంతాలను కూడా మోడీ పరిశీలించారు.

5 / 5
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?

పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా