AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రహ యుద్ధం ఎఫెక్ట్.. వీరికి కష్టాలు మొదలైనట్లే.. జాగ్రత్తగా ఉండకపోతే ఉన్నది కూడా పోతుంది

జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహ యుద్ధం ప్రమాదకరమైనదిగా చెబుతుంటారు. సూర్యుడు, గురువు ఒకే చోట కలవడం వలన రెండు రాశుల వారికి కొత్త సమస్యలు మొదలవుతాయి. ఇంకా ఉద్యోగంలో కూడా లేనిపోనివి ఎదురవుతాయి. ఇంకా విలు ఏం చేసినా కూడా అవి ముందుకు వెళ్లవు. మరి, లేట్ ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 15, 2026 | 8:54 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష శాస్త్రం ప్రకారం,  గ్రహ యుద్ధం ప్రమాదకరమైనదిగా చెబుతుంటారు. సూర్యుడు, గురువు ఒకే చోట కలవడం వలన రెండు రాశుల వారికి కొత్త సమస్యలు మొదలవుతాయి. ఇంకా  ఉద్యోగంలో కూడా లేనిపోనివి ఎదురవుతాయి. ఇంకా విలు ఏం చేసినా కూడా అవి ముందుకు వెళ్లవు. మరి, లేట్ ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహ యుద్ధం ప్రమాదకరమైనదిగా చెబుతుంటారు. సూర్యుడు, గురువు ఒకే చోట కలవడం వలన రెండు రాశుల వారికి కొత్త సమస్యలు మొదలవుతాయి. ఇంకా ఉద్యోగంలో కూడా లేనిపోనివి ఎదురవుతాయి. ఇంకా విలు ఏం చేసినా కూడా అవి ముందుకు వెళ్లవు. మరి, లేట్ ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

మీన రాశి : ఈ వారికి ఈ సమయం అంత మంచిగా ఉండదు. చాలా కష్టంగానే ఉంటుంది. ఇంకా మీరు పని చేసే చోట కొంచం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పై అధికారుల మీ మీద సీరియస్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఇంకా ఎంత కష్టపడినా ఆ పనిని గుర్తించకపోగా  తక్కువగా చూస్తూనే ఉంటారు. వీరికి మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి.

3 / 5

మిథున రాశికి  ఈ సమయం అసలు అనుకూలంగా ఉండదు. ఇంకా పని చేసే చోట గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇంకా దీని వలన  సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఇంకా వీళ్ళు చెప్పే విషయాలను  పై అధికారులు వేరేలా అర్ధం చేసుకోవచ్చు. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..