Pistachios: ఒత్తిడి తగ్గించి రక్తపోటును అదుపు చేసే పిస్తాలు.. తింటున్నారా?
నేటి జీవన శైలి, అస్తవ్యస్తమైన ఆహార అలవాట్ల కారణంగా ఎంతో మంది యువత అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే రక్తపోటుకు గురవుతున్నారు. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బాదం, వాల్‌నట్‌లు వాటి వివిధ డ్రై ఫ్రూట్స్‌పై విస్తృతంగా అధ్యయనం చేయగా .. వాటిల్లో పిస్తాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
