రోజంతా మిమ్మల్ని చూసినా, తల దించుకుని, దగ్గరికి రాకుండా పడుకోవడం వంటివి చేస్తే దాని ఆరోగ్యం బాగోలేదని అర్థం. పశువైద్యుల అభిప్రాయం ప్రకారం.. పెంపుడు కుక్క అలసట, నిరంతరం వణుకు, బలహీనత, ఆడటానికి ఇష్టపడకపోవడం, ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే శారీరక అనారోగ్యానికి సంకేతాలు.