AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aleo Vera Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు కలబంద అస్సలు వాడకూడదు.. ఎందుకంటే..

కలబంద చర్మం, జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని అధిక ఉష్ణోగ్రతను తగ్గిచడంలోనూ సహయపడుతుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబందను తీసుకోవడం వలన శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే కలబందను అన్ని సమయాల్లోనూ తీసుకోవడం చాలా ప్రమాదం..

Prudvi Battula
|

Updated on: Jul 13, 2023 | 4:33 PM

Share

1 / 6
ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారున్నారు. శ్రుతిమించి తీసుకోవడం వలన మంచి కూడా చెడు జరుగుతుంది. కలబందను అధికంగా తీసుకోవడం వలన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదముంది.

2 / 6
గ్యాస్ సమస్య, మలబద్ధకం ఉన్నవారు కలబంద తినకూడదు. గ్యాస్, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు సమస్యను తీసుకోవడం మరింత పెంచుతుంది. అలాగే గర్భధారణ సమయంలో ఉన్నవారు కలబందను తీసుకోవద్దు.

3 / 6
Aleo Vera Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు కలబంద అస్సలు వాడకూడదు.. ఎందుకంటే..

4 / 6
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కలబందను తీసుకోవడం మానుకోవాలి. దీనివలన శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది సరిగ్గా లేని గుండె స్పందన సమస్యలను కలిగిస్తుంది.

5 / 6
అలాగే నాడీ సమస్యలు, ముఖ్యంగా కిడ్నీ స్టోన్ ఉన్నవారు కలబందను అస్సలు తీసుకోవద్దు. దీనివలన కిడ్నీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. కలబందను తీసుకోవడం వలన రక్తపోటు సమస్య కలుగుతుంది. అందువలన తక్కువ రక్తపోటు ఉన్నవారు కలబందను తీసుకోవద్దు.

6 / 6
Follow Us
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..

గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం

నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?

NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై

పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!

రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్