పల్లీలు vs బాదం.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? తినేముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..
Peanuts vs Almonds: బరువు తగ్గాలనుకునే వారు డైట్లో ముందుగా చేర్చుకునేది డ్రై ఫ్రూట్స్. అందులోనూ ఎక్కువ మంది ఖరీదైన బాదం పప్పులకే ఓటేస్తుంటారు. కానీ సామాన్యుడికి అందుబాటులో ఉండే చవకైన పల్లీలు బాదం కంటే ఏమాత్రం తీసిపోవని, కొన్ని విషయాల్లో బాదం కంటే ముందే ఉంటాయని మీకు తెలుసా? బరువు తగ్గించడంలో, పొట్ట కొవ్వును కరిగించడంలో ఈ రెండింటిలో ఏది బెస్ట్..? పోషకాహార నిపుణులు చెబుతున్న ఆసక్తికరమైన నిజాలేంటో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
