చింతపండు, టమాటా లేకుండానే చేపల కూర.. ఇలా చేస్తే రుచికి తిరుగుండదు..
చేపల కూర సరిగా కుదరట్లేదని వింటుంటాం. చింతపండు, టమాటాలు లేకుండానే అద్భుతమైన రుచితో కూడిన చేపల కూరను తయారు చేయడం చాలా ఈజీగా చేయొచ్చు. ఈ సీజన్‌కు తగ్గట్టుగా పచ్చి మామిడికాయతో, ప్రత్యేకమైన మసాలా పొడితో, అస్సలు నీచు వాసన లేకుండా, ముక్క చెదరకుండా ఈ కూరను ఎలా వండాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
