ప్రసాదంగా గుగ్గిళ్లే ఎందుకు ఇస్తారు..?

22 October 2026

TV9 Telugu

TV9 Telugu

పండగల వేళ పూజలు చేసే వారు సాయంత్రం భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, గుగ్గిళ్లను (అలసందలు, సెనగలు, పెసలు, పల్లీలు కలిపి) నైవేద్యంగా సమర్పిస్తారు

TV9 Telugu

ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయమే అయినా ఈ ఆచారం వెనక మహిళలకు, చిన్నారులకు మేలుచేసే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవి ఏంటంటే...

TV9 Telugu

పండుగ పనులు, ఒత్తిడితో అలసిపోయిన మహిళలకు ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిలో ఉండే ఐరన్, ఫోలేట్‌లు రక్తహీనతను తగ్గించి, హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి

TV9 Telugu

అంతేకాదు కాల్షియం, మెగ్నీషియం ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. ఎదుగుతున్న చిన్నారులకు ఈ గుగ్గిళ్లు పౌష్టికాహారం కూడా

TV9 Telugu

ఈ వయసులో వాళ్లకు కావాల్సిన శక్తి, కండరాల దృఢత్వానికి అవసరమయ్యే ప్రొటీన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు వాళ్లు రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉండేందుకు శక్తిని అందిస్తాయి

TV9 Telugu

కాగా, పోపులో వాడే జీలకర్ర, ఇంగువ వంటివి చిన్నారుల్లో జీర్ణసమస్యల్ని నయం చేస్తాయి

TV9 Telugu

అందుకే వీటిని అమ్మవారికి నైవేద్యం సమర్పించి, తర్వాత కొలువు చూడ్డానికి వచ్చిన అతిథులు, మహిళలు, చిన్నారులకు ప్రసాదంగా పెడతారట