1 / 5
మహిళల్లో ఎక్కువగా కామన్‌గా కనిపించే పాయింట్స్‌లో పీసీఓడీ సమస్య కూడా ఒకటి. పీసీఓడీ అంటే.. పోలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది ఒక హార్మోన్ సంబంధిత సమస్య అని చప్పొచ్చు. ఈ సమస్య ఉంటే పీరియడ్స్ అనేవి క్రమంగా రావు. అలాగే బరువు పెరగడం, అప్పటికప్పుడు మూడ్ స్వింగ్స్, విసుగు, చిరాకు వంటివి ఉంటాయి.