AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎటు చూసినా జనసంద్రమే.. పవన్‌ వారాహి యాత్రకు పోటెత్తిన అభిమానులు

విజయవాడ నోవాటెల్ నుంచి ఆటో నగర్ బయల్దేరిన పవన్.. అక్కడ వారాహి పైకి ఎక్కారు. బెజవాడ నుంచి బందరు పయనమయ్యారు.

Jyothi Gadda
|

Updated on: Mar 14, 2023 | 8:10 PM

Share
విజయవాడ నోవాటెల్ నుంచి ఆటో నగర్ బయల్దేరిన పవన్.. అక్కడ వారాహి పైకి ఎక్కారు. బెజవాడ నుంచి బందరు పయనమయ్యారు. దీంతో ఈ రోడ్డులో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.

1 / 12
పవన్ కోసం సిద్ధమైన వారాహి వాహనానికి ముందుగా మంగళగిరి జనసేన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆటోనగర్‌ తరలించారు.

2 / 12
 వారాహిని చూసేందుకు పవన్‌ అభిమానులు భారీగా వచ్చారు. ఇటు ర్యాలీలోనూ పవన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ తండోపతండాలుగా తరలి వచ్చారు.

3 / 12
ఇసుకేస్తే రాలనంత మంది జనసేన శ్రేణులు, అభిమానులు,  ప్రజలు

4 / 12
పవన్ కళ్యాణ్ కు.. అభిమానులు క్రేన్ ద్వారా గజమాల వేశారు.

5 / 12
 తనను చూసేందుకు వచ్చిన అభిమానుల్ని ప్రతీ ఒక్కరినీ వారాహి వాహనంపై పలకరించేందుకు ప్రయత్నించారు.

6 / 12
పవన్ కల్యాణ్‌ కూడా అభిమానులను నిరాశపరచకుండా అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

7 / 12
పవన్‌ వారాహి యాత్రకు పోటెత్తిన అభిమానులు- ఎటు చూసినా జనసంద్రమే.. భావోద్వేగంతో జనసేన కన్నీళ్లు..

8 / 12
ఎటు చూసినా జనసంద్రమే.. పవన్‌ వారాహి యాత్రకు పోటెత్తిన అభిమానులు

9 / 12

10 / 12
ఎటు చూసినా జనసంద్రమే.. పవన్‌ వారాహి యాత్రకు పోటెత్తిన అభిమానులు

11 / 12
ఎటు చూసినా జనసంద్రమే.. పవన్‌ వారాహి యాత్రకు పోటెత్తిన అభిమానులు

12 / 12
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..