పళ్లు ఎప్పుడు తోముకోవాలి.. రోజులో ఎన్నిసార్లు బ్రష్ చేయాలి.. లైట్ తీసుకుంటే..
పళ్లు తోముకోవడం అనేది కేవలం పళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం, నోరు తాజాగా ఉండటం కోసమే కాదు.. ఇది మన శరీరానికి మొదటి రక్షణ లాంటిది. పళ్ళు సరిగా తోముకోకపోతే, గుండె జబ్బులు, షుగర్ వంటి పెద్ద జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మీరు రోజులో రెండు కీలక సమయాల్లో తప్పకుండా బ్రష్ చేయాల సూచిస్తున్నారు. మీరు ఎప్పుడు పళ్లు తోముకోవాలి, ఎలా బ్రష్ చేయాలి అనే వివరాలను తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
