AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. గూగుల్ మొత్తం వెతికేస్తున్న కుర్రాళ్లు.. ఇంతకీ ఎవరీ హీరోయిన్..

ప్రస్తుతం గూగుల్ సెర్చ్ లో ఆమె పేరు మొదటి స్థానంలో నిలిచిందట. ఒక్క సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ హీరోయిన్.. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు గురించి ఇప్పుడు గూగుల్ లో తెగ వెతుకున్నారట కుర్రాళ్లు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా. ?

Rajitha Chanti
|

Updated on: Oct 14, 2025 | 10:33 PM

Share
ప్రతి సంవత్సరం సినీరంగంలో చాలా మంది స్టార్‌డమ్‌ను సాధించడానికి కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం కొన్ని నిమిషాలు కనిపించి.. ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. గతేడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్ ఆమె. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా.. ?

1 / 5
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ. 2017లో 'మామ్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'లైలా మజ్ను', 'బుల్బుల్' వంటి చిత్రాలలో నటించడం ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. గతేడాది సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

2 / 5
 నటి త్రిప్తి తిమ్రి ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించింది. ఆమె కథానాయిక కూడా కాదు, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించింది. కానీ ఆ సినిమాతో ఆమె స్టార్ డమ్ సంపాదించుకుంది. 'యానిమల్' సినిమా తర్వాత నటి త్రిప్తి తిమ్రి చాలా సినిమాల్లో నటించింది.  కానీ ఈ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

3 / 5
'బ్యాడ్ న్యూస్', 'భుల్ భులయ్య 3' వంటి సినిమాలు హిట్టయ్యాయి. 'బ్యాడ్ న్యూస్' సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.120 కోట్లు వసూలు చేసింది. నటి త్రిప్తి తిమ్రి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  . ఆమె తరచుగా తన ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తుంది.

4 / 5
 అయితే గతేడాది కుర్రాళ్లు ఈ బ్యూటీ గురించి గూగుల్ లో తెగ సెర్చ్ చేశారట. ప్రస్తుతం ఈ అమ్మడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలో నటిస్తుంది. అలాగే హిందీలో మరిన్ని ఆఫర్స్ అందుకున్నట్లు టాక్. ఓవైపు నెట్టింట గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది.

5 / 5
Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు

విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా

మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త

బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ

కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే

కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే

అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?

స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే

రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా