AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ తెలివికి ఇది సవాలే.. ఈ ఫొటోలోని కప్పను గుర్తించగలరా!

చాలా మందికి పజిల్స్ , ఆప్టికల్ ఇల్యూషన్, బ్రేయిన్ టీజర్ వంటి గేమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే ఎవరైతే వారికి మంచి మెమోరీ పవర్ ఉందని అనుకుంటారో, వారి కోసం చిన్న పరీక్ష. పైన ఫొటోలో ఒక చిన్న కప్ప కనిపిస్తుంది. మీరు దానిని 10 సెకన్స్‌లో కనిపెట్టగలిగితే, మీరు చాలా ఇంటలీజెంట్ అన్నట్లే.. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా కనుగొనండి!

Samatha J
|

Updated on: Jul 27, 2025 | 7:35 PM

Share
సోషల్ మీడియా వచ్చాక, మన తెలివికి సవాలు చేసే ఎన్నో ఆప్టికల్ ఇల్యూషన్స్, బ్రెయిన్ టీజర్స్ చూస్తుంటాం. చాలా మంది వీటిని చాలా ఇష్టంగా ఆడి, తమ తెలివితేటలను పరీక్షించుకుంటారు. అయితే ఇప్పుడు మీ కోసమే ఓ బెస్ట్ ఆప్టికల్ ఇల్యూషన్ తీసుకొచ్చాను. పైన కనిపించే ఫొటోలో ఓ కప్ప దాగి ఉంది. అది ఎక్కడుందో గుర్తించండి.

1 / 5
మీకు మంచి IQ ఉందని, ఏదైనా తేలికగా చేస్తాం అనుకునే వారు దీనిని 10 సెకన్లలో గురించాలి. దీని బట్టి మీరు మీ నాలెడ్జ్ లెవల్స్ తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఇది ఎవరైతే సమర్థవంతగా తెలపగలరో వారు చాలా ఇంటలీజెంట్ అంట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆప్టికల్ ఇల్యూషన్‌లోకి వెళ్ళేద్దాం.

2 / 5
మీకు పైన ఫొటోలో రక రకాల రాళ్లు, గడ్డి చెట్లు చెత్త, చెదారం, ఒక నల్లటి పైపు వంటివి కనిపిస్తున్నాయి కదా.. అయితే అందులోనే రాళ్లలోపల ఓ చిన్న కప్ప దాగుంది. అది ఎక్కడుందో వెంటనే గుర్తించండి. మీ తెలివి తేటలను పరీక్షించుకోండి.

3 / 5
ఈ ప్రత్యేకమైన ఆప్టికల్ ఇల్యూషన్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో షేర్ చేశారు. ఈ ఫొటో, కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ మధ్య ఒక కప్ప దాగి ఉంది, కాబట్టి ఎవరూ దానిని చూడలేరు. ఆ కప్పను కేవలం 10 సెకన్లలో కనుగొనడం అనేది మీ తెలివికి సవాలు లాంటిదే.

4 / 5
ఏమైంది, మీరు ఎంత వెతికినా కప్ప దొరకడం లేదా? చింతించకండి, ఇక్కడ సమాధానం ఉంది. పై చిత్రంలో, మొదటి చూపులో, మీకు రాళ్లు చెత్త, చెదారమే కనిపిస్తుంది కదా! అయితే ఈ చిత్రంలో, మీరు నేలపై బేర్ రాళ్లను మాత్రమే చూడవచ్చు. కానీ మీరు కళ్ళు తెరిచి దగ్గరగా చూస్తే, పైపు పక్కన ఎడమ వైపున ఒక కప్ప కూర్చుని ఉండటం మీకు కనిపిస్తుంది.రాళ్ల పై ఎడమ వైపు చెట్ల ఆకులకు దగ్గరగా కప్ప కనిపిస్తుంది.

5 / 5