Onion Prices: ఉల్లికి టైం వచ్చింది.. ధర ఎంతో తెలిస్తే ‘ఉల్లి’క్కి పడాల్సిందే..!

|

Sep 04, 2023 | 7:37 PM

ప్రభుత్వం, నాఫెడ్ ద్వారా ఉల్లిని సేకరించి మార్కెట్లకు తరలిస్తున్నా ధరలు మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి సాగు తగ్గడమేనంటున్నారు. ఇక కర్ణాటకలో కొత్త పంట చేతికి రాకపోవడంతో రానున్న రోజుల్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదముందని చెబుతున్నారు.

1 / 5
టమోటా బాటలో ఉల్లి పయనిస్తోందా? ప్రస్తుతం ఉల్లి పేరు చెబితే ఏపీలో వ్యాపారులు భయపడుతున్నారు. ఎందుకంటే ఏపీలో ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. అంతేకాక మార్కెట్లో ధరలు గతంతో పోల్చుకుంటే రెండు రెట్లు పెరిగాయి.

2 / 5
రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.. మార్చిలో 10 నుండి 15 రూపాయల వరకు ఉన్న కేజీ ఉల్లి ధర ప్రస్తుతం 30 నుంచి 40 వరకు చేరుకుంది.

3 / 5
Onion Prices In Ap

Onion Prices In Ap

4 / 5
Onion Prices: ఉల్లికి టైం వచ్చింది.. ధర ఎంతో తెలిస్తే ‘ఉల్లి’క్కి పడాల్సిందే..!

5 / 5
ఇటీవల టమోటా కేజీ రేటు డబుల్‌ సెంచరీ వరకు వెళ్లి ఇప్పుడు 30 రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు ఉల్లి రేటు కూడా అలాగే పెరుగుతుందా అనే జనాల్లో భయాలు నెలకొన్నాయి. ఒక్కో నిత్యావసర వస్తువు ధర ఇలా పెరుగుతుండటంతో.. మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేక అవస్థలు పడుతున్నారు.