AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్క జ్యూస్ తో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా.. చుండ్రు కూడా వదిలిపోతుంది!

అమ్మాయిలకు ఈ జ్యూస్ వరమని చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇది జుట్టు రాలడాన్ని పూర్తిగా అదుపు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. గుండె పనితీరును కూడా మెరుగుపరస్తుంది. ఇంకా దీని వలన ఎన్ని లాభాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 18, 2026 | 3:04 PM

Share
జుట్టు పెరుగుదల : ఉల్లిపాయ జ్యూస్ లో సల్ఫర్  ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టును బలంగా ఉంచుతుంది. అలాగే, జుట్టు ఊడిపోకుండా చేసి వత్తుగా పెరిగేలా చేస్తుంది. మొత్తానికీ అమ్మాయిలకు ఇది వరమని చెప్పుకోవాలి.

1 / 5
గుండె ఆరోగ్యం : గుండె జబ్బులతో బాధ పడేవారు ఉల్లిపాయను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే, వీటిలో ఉండే ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుండె నొప్పి  ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2 / 5
చుండ్రు : తలలో చుండ్రు సమస్యలతో ఆడవాళ్ళు, మగ వాళ్ళు  ఇద్దరూ ఇబ్బంది పడతారు. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుకు చెక్ పెట్టి  ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

3 / 5
జుట్టు పెరుగుదల : కివిలో ఉండే విటమిన్లు, పోషకాలు జుట్టును ఊడిపోకుండా కాపాడుతుంది.  అయితే, ఈ జ్యూస్ ను ఉదయం తాగితే వారికీ మంచి ఫలితం ఉంటుంది. నిజం చెప్పాలంటే అమ్మాయిలకు ఇది బెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవాలి.

4 / 5
చర్మ సౌందర్యం:  ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి,  యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతి వంతంగా చేస్తాయి.
కాబట్టి, అమ్మాయిలు అప్పుడప్పుడు వీటిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు మంచి ఫలితం ఉంటుంది.

చర్మ సౌందర్యం:  ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతి వంతంగా చేస్తాయి. కాబట్టి, అమ్మాయిలు అప్పుడప్పుడు వీటిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
Follow Us
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే

తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!

సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..

బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం

కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?

చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి

ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య

జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..