Onion Face Pack: ఉల్లిపాయతో మీ చర్మం తళుక్కుమంటుంది.. ఫేస్‌ప్యాక్ గా వేసుకుంటే ఎన్నో లాభాలు..
చర్మానికి సహజసిద్ధమైన అందాన్ని అందించే ఫేస్ ప్యాక్‌లు చాలానే ఉన్నాయి. వీటిలో చాలా వరకు మన వంటగదిలో ఉపయోగించేవాటితో కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. వీటిలో ఉల్లి ఒకటి. ఇది కేవలం వంటకే కాదు జుట్టు ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖానికి ఉల్లిపాయ ప్యాక్ వేసుకోవడం వల్ల అనేక బ్యూటీ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇది అనేక బ్యూటీ సమస్యలకు మందుగా కూడా ఉపయోగించవచ్చాని బ్యూటీష్యన్లు అంటున్నారు. ఇందులో రెండు రకాల ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. అవేంటో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
