Diwali 2024: దీపావళి రోజు ఏ రాశి వారు ఏ రంగు బట్టలు ధరిస్తే మంచిదంటే..
దీపావళి పండుగ అంటే పెద్దలకు, పిల్లలకు అందరికీ ఇష్టమే. టపాసులు పేల్చుతూ.. పిండి పదార్థాలు, స్వీట్లు తింటూ ఆనందిస్తారు. దీపావళి ఆకాశం మొత్తం మెరుస్తుంది. ఏ ఇంట్లో చూసినా దీపాలతో అలంకరిస్తారు. అయితే దీపావళి రోజు ఏ రాశి వారు ఏ రంగు దుస్తులు ధరిస్తే మరింత అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. దీపావళి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే వారిలో ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. అలాగే వృషభ రాశి వారు పింక్ కలర్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
