ఓలా ఎలక్ట్రిక్ కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం..రూ.7,614 కోట్లు పెట్టుబడితో భారీ స్థాయిలో.. ఎక్కడంటే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. Ola ఎలక్ట్రిక్ కంపెనీ వివిధ మోడల్స్ EV స్కూటర్ల విక్రయంతో భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం EV స్కూటర్ విక్రయాల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న Ola ఎలక్ట్రిక్ కంపెనీ, త్వరలో మరిన్ని కొత్త EV ఉత్పత్తులను పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తోంది. త్వరలో EV బైక్‌లు, EV కార్ల ఉత్పత్తిని ప్రారంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
