Kitchen Hacks: గోడపై పడ్డ ఆయిల్ మరకల్ని ఇలా ఈజీగా పోగొట్టుకోవచ్చు..
ప్రస్తుత కాలంలో ఇంటికి ఎంతో ఖరీదైన పెయింట్స్‌ని వేయిస్తూ ఉంటున్నారు. అయితే ఒక్కోసారి అనుకోకుండా ఇంట్లోని గోడలపై ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి. ఈ ఆయిల్ మరకలు అంత సులభంగా పోవు. కానీ ఇలా ట్రై చేశారంటే ఖచ్చితంగా గోడపై పడ్డ ఆయిల్ మరకలు ఈజీగా పోతాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
