AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర కరలాడే అప్పడాలు, పాపడాలు.. చుక్క నూనె లేకుండా ఎలా వేయించాలో తెలుసా?

అప్పడాలు, పాపడాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. కానీ నూనె ఉపయోగించడం వలన కొంత మంది వీటిని తినడం ఇష్టం ఉన్నా పక్కన పెడుతుంటారు. అయితే నూనెలో వేయిచడం మీ ఆరోగ్యాన్ని హానికరం అని పాపడాలు, అప్పడాలు తినడం మానేస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన సమాచారం, చుక్క నూనె లేకుండా అప్పడాలు లేదా పాపడాలను వేయించవచ్చును. అది ఎలానో ఇప్పుడు చూద్దాం పదండి.

Samatha J
|

Updated on: Mar 22, 2026 | 1:24 PM

Share

1 / 5
అన్నం లేదా పప్పు, సాంబార్ ఇలా ఏ వంటకంలోనైనా సరే సైడ్ అప్పడాలు లేదా పాపడాలు ఉంటే, ఆ టేస్టే వేరే లెవల్ ఉంటుంది. చాలా మంది అన్నంతో పాపడాలు లేదా అప్పడాలు తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే మీకు కూడా అలా తినడం ఇష్టం ఉన్నా, నూనె కారంగా వాటిని తినడం మానేస్తున్నారా?

2 / 5
అయితే చుక్క నూనె లేకుండా అప్పడాలు లేదా పాపడాలు ఎలా వేయించాలో ఇప్పుడు చూద్దాం. చాలా మంది నూనె లేకుండా వీటిని వేయించడం అంత సులువు కాదు అనుకుంటారు. కానీ , ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కోసమే చెఫ్ పంకజ్ ఓ అద్భుతమైన చిట్కాను తెలియజేశాడు. చుక్క నూనె లేకుండా పాపడాలను వేయించడం ఎలానో తెలియజేశాడు.

3 / 5
దీని కోసం ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. ఇక అందులో నూనెకు బదులుగా ఉప్పు వేయాలి. ఉప్పు బాగా వేడి అయ్యే వరకు చూడాలి. ఉప్పు వేడి అయ్యి, కాస్త పొగలు వచ్చిందంటే అది వేయించడానికి రెడీగా ఉన్నట్లు.

4 / 5
ఉప్పు వేడెక్కిన తర్వాత అందులో పాపడాలు లేదా అప్పడాలు వేయాలి. వేడి ఉప్పు వేఫర్లకు తగలగానే అవి తెల్లగా మారి ఉబ్బుతాయి. అంతే వేడి వేడి నూనెలేని అప్పడాలు, పాపడాలు రెడీ.

5 / 5
Follow Us