Srinivas Chekkilla |
Updated on: Mar 01, 2022 | 5:37 PM
ఊబకాయం మూత్రపిండాల వ్యాధికి, ముఖ్యంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి (CKD) ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు.
ఊబకాయం తగ్గించాలంటే వ్యాయామం చేయాలి. మనం చేసే వ్యాయామాలే మన శరీరంలోని కొవ్వును కరిగించడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఆహారాన్ని నిదానంగా తీసుకోవాలి. అలా తింటే ఆహారం చాలా తేలికగా జీర్ణం అవుతుంది.
నీరు బాగా తాగాలి. నీరు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి.
కొవ్వు పదార్థాలు తగ్గించాలి. కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి.